మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

వనపర్తి జిల్లా కేంద్రంలో పది వేల రూపాయలు లంచం తీసుకున్న జిల్లా వ్యవసాయ శాఖదికారి ఆంజనేయులు గౌడును ఎ సి బి అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో వనపర్తి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు ఎసిబి అధికారులకు పట్టుబడటం చర్చనీయంశంగా మారింది.

జిల్లాలో నెల మామూళ్లు, బ్రోకర్ల ద్వారా లంచాలు తీసుకునే వారిని రహస్య విచారణ చేసి పట్టుకోవాలని నిజాయితీపరులు కోరారు. ప్రస్తుతం ఎసిబిలో పట్టుబడిన అధికారులకు కోర్టులో శిక్ష పడటం, డిస్మిస్ కావడం ఖాయం. అయినా అవినీతి అధికారులకు భయం లేదు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మొగుడు పెళ్ళాం కలిసి చంపేసారు….

Satyam News

ప్రభుత్వ అధికారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

Satyam News

వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్

Satyam News

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ….??

Satyam News

జంగిల్ రాజ్ పై నిప్పులు చెరగిన మోడీ

Satyam News

రిలయన్స్ వారసుడు.. ఆంధ్ర దత్త పుత్రుడు.. అనంత్ అంబానీ!

Satyam News

Leave a Comment