ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు ‘దీపావళి శుభాకాంక్షలు’
ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త వినిపించింది. దీపావళి టపాసుల విషయంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) ప్రజలకు సుప్రీంకోర్టు పరిమిత వెసులుబాటు కల్పించింది. ఢిల్లీలో దీపావళికి గ్రీన్ నవంబర్ 7, 8 తేదీల్లోనే...
