అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. పరమశివుడి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం...