హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు వేద అశీర్వచనం అందజేసి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు...
వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి...
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి...
చాలా చోట్ల పెన్షన్ క్లెయిమ్‌లు ఆలస్యంగా పరిష్కారమవుతున్నాయని, లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ మేరకు లోక్‌సభలో పెన్షన్ క్లెయిమ్‌ల పరిష్కారంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న...
హైదరాబాద్ దోమల బెడద ఎక్కువగా ఉన్నాయని వరుస పిర్యాదుల నేపథ్యంలో దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇటీవల...
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పెట్లబుర్జులోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో శనివారం హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమై, పండుగల సమయంలోనూ బందోబస్తు విధుల్లో...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్ధులు నేడు తమ నామినేషన్ లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్ రెడ్డి లను ప్రకటించిన విషయం...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు....
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల కోసం పార్టీ నిర్వహించిన ఒక రహస్య సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం 300...