ఆధ్యాత్మికంహోమ్

మంత్రాలయం శ్రీ మంచాలమ్మకు ప్రత్యేక అలంకరణ

#Mantralayam

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ మధ్య ఆరాధన మహోత్సవంలో భాగంగా మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవతకు ప్రత్యేకంగా విశేష పూజలు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం మంచాలమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో అలంకరణ చేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ మధ్య ఆరాధన మహోత్సవంలో భాగంగా గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

Related posts

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

Satyam News

మక్కజొన్న రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Satyam News

జాతీయ మీడియాలో లోకేష్‌పై సంచలన కథనాలు

Satyam News

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

చంద్రబాబు పుత్రోత్సాహం… లోకేష్‌ ఫుల్‌ ఖుషీ

Satyam News

Leave a Comment