25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

గద్వాలలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా Department of Economics & Department of Commerce. ఆధ్వర్యములో వినియోగదారుల హక్కులు, మరియు యంత్రాంగాల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ మీనాక్షి మాట్లాడుతు… వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారని సూచించారు. వినియోగదారులుగా మనం ఎటువంటి వస్తువులను కొనగోలు చేయాలి, ప్రపంచములో ప్రస్తుతం వినియోగ దారుల – ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమములో అద్యాపకులు పి. సురేష్ బాబు, ఎం. వెంకటేష్, కె.చంద్రశేఖర్, జి. చంద్రశేఖర్రెడ్డి, బి.జగన్ మోహన్, లక్ష్మీనారాయణ, విద్యార్థినిలు పాల్గోన్నారు.

Related posts

సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం

Satyam News

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

Satyam News

స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు

Satyam News

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

Satyam News

తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

Satyam News

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

Leave a Comment