25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం నరసింహ స్వామి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాదరావు దేవాలయంలో అర్చనలు అభిషేకాలు పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకుతీర్థ ప్రసాదాలు అందించారు.మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నరసింహస్వామి దేవాలయం నిర్వాహకులు నామాల కృష్ణ, అరవిందరావు,బాబురావు, అనిల్ రావు, ఉప్పరినారాయణ,నామాల వినోద్,ఆంజనేయులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

Satyam News

శ్రీ తిమ్మప్ప స్వామి కి గొడుగుల వితరణ

Satyam News

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News

హంద్రీ నీవా నీటికి జలహారతి

Satyam News

శాంతి భద్రతలే పెట్టుబడులకు పునాది

Satyam News

Leave a Comment