ఆధ్యాత్మికంహోమ్

శ్రీ తిమ్మప్ప స్వామి కి గొడుగుల వితరణ

ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మండల పరిధిలోని బూడిదపాడు గ్రామానికి చెందిన రాజు దంపతులు ఐదు గొడుగులను బహుకరించారు.

ఆదివారం రాత్రి దేవాలయ ఆవరణలో పల్లకి సేవ రథోత్సవ కార్యక్రమం నిర్వహించిన రాజు దంపతులు వారు బహుకరించిన గొడుగులను స్వామివారికి సేవలో వినియోగించారు.

అనంతరం స్వామికి ఆలయ అర్చకులు వాల్మీకి పూజారులు సమక్షంలో అందజేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Related posts

గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000

Satyam News

మళ్లీ ఫేక్‌ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్‌ మారడా..??

Satyam News

భారీగా ఉద్యోగాలలో కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Satyam News

భారత్ ఈవీఎం లను కొంటున్న ఇండోనేషియా

Satyam News

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News

మొట్టమొదటి ఏఐ-ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీ

Satyam News

Leave a Comment