Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
సీలైన్ సర్వీస్ సంస్థ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాకినాడ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మరియు రాజన్ ఏవియేషన్ చైర్మన్ సి ఎస్ నాయుడు అన్నారు....
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ (IICC)లో ఫిబ్రవరి 25 నుండి 27 వరకు జరుగుతున్న దక్షిణాసియాలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ ‘SATTE’ (సౌత్ ఏషియా...
చేనేత వస్త్రాల అమ్మకాల పెంపుదలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఫించన్లు పంపిణీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 28వ తేదీన చీపురుపల్లి మండలం రావివలసకు వస్తున్నారని ఈ మేరకు అందుకు కావలసిన ఏర్పాట్లు 26 సాయంత్రాని...
సామాజిక కార్యకర్త, విద్యావేత్త, తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె శ్రీనివాసాచారి రచించిన “21వ శతాబ్దంలో మానవవాదం” అనే రచనను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు....
వేంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టి ఆ నెపం నాపై వేస్తున్నారు అంటూ చంద్రబాబునాయుడు నిప్పులు చెరగారు. గతంలో ఇదే విధంగా బాబాయిని చంపి నాపై వార్త రాశారని ఆయన గుర్తు చేశారు....
బ్రిటన్‌లో బుధవారం నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో యూకే పూర్తిగా డిజిటల్ ట్రాన్సిట్ వ్యవస్థకు మారుతోంది. ఇందులో భాగంగా భారతీయ ప్రయాణికులకు తప్పనిసరి eVisa విధానం అమల్లోకి వచ్చింది....
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో బుధవారం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ & సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు తరలివచ్చి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ...
తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని...
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాలిస్తే భారత రాజధాని ఢిల్లీని ఇక నుంచి “ఇంద్రప్రస్థ”గా పిలవాల్సి వస్తుంది. ఢిల్లీ పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం...