కృష్ణహోమ్

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన ముగ్గురు యువకులు—మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్—ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వారిని విచారిస్తున్న అధికారులు, పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఒక మసీదులో వీరు పరిచయం అయినట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో యువతను ప్రేరేపించి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Related posts

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News

భవిష్యత్తు అవసరాలకే తెనాలి రోడ్డు విస్తరణ

Satyam News

MYTA: మలేషియా లో బతుకమ్మ సంబరాలు

Satyam News

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

Satyam News

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News

Leave a Comment