విశాఖపట్నంహోమ్

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించేనాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగ సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదారోళ్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు వయసు 29 సంవత్సరాలు పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. గురువారం ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి సంభ్రమాచార్యులకు లోనయ్యారు.

Related posts

వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam News

20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం

Satyam News

మకరజ్యోతి దర్శనంతో తరించిన భక్తులు

Satyam News

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News

కాలుష్యం అరికట్టేందుకు కఠిన చర్యలు

Satyam News

నేపాల్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలు: రంగంలో సైన్యం

Satyam News

Leave a Comment