విశాఖపట్నంహోమ్

క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!

పోలీసు శాఖలో ఓ వైరల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ క్లర్క్, మహిళా కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో. వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా. క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ ఘటన పోలీసు యూనిఫాం గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Related posts

రోజా కు బిగుసుకుంటున్న అవినీతి ఉచ్చు

Satyam News

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News

పాకిస్తాన్ కు క్యూ కట్టిన చైనా, టర్కియే యుద్ధ విమానాలు

Satyam News

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News

ఆటోగ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజా రవాణా సేవల విస్తరణ

Satyam News

Leave a Comment