రైస్ మిల్లర్ల బకాయిల వసూలుపై సమీక్ష
రంగారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూలుపై జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రారెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బకాయిదారులైన రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో...
