హైదరాబాద్హోమ్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

ఫిట్ ఇండియాలో భాగంగా సాట్జ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం గచ్చిబౌలి లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల గారు ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ని ప్రారంభించారు

ఈ సందర్బంగా మంత్రులు వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి లు సైకిల్ ర్యాలీ లో పాల్గొని సైక్లిస్ట్ లను ఉత్సాహ పరిచారు.

Related posts

అడ్డూ ఆపు లేకుండా అక్రమ ఇసుక దందా

Satyam News

రూ 22 వేల కోట్లు దోచిన ఐబొమ్మ

Satyam News

జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ  డైరీ ఆవిష్కరణ

Satyam News

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

Satyam News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Satyam News

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

Satyam News

Leave a Comment