విజయనగరంహోమ్

అర్థరాత్రి ఖాకీలు కుయ్యి… కుయ్యిమంటూ అలెర్ట్

సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలోనే ఉగ్రవాది సిరాజ్ విచారణతో విజయనగరం తో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది.ప్రస్తుతం ఈ ఏడాది లో ఇదే సమయంలో పోలీసులు హార్నలతో మరోసారి విజయనగరం ఉలిక్కి పడింది.

అయితే విజయనగర ప్రజలను అలెర్ట్ చేసేందుకు ఎస్పీ దామోదర్ అర్ధరాత్రి 12గంటల నుంచీ రెండు వరకు నగరం మొత్తం తిరిగారు. మొత్తం 200 పాయింట్లలో 1200మంది సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా పహరా కాసారు. విజయనగరం లో 600 మంది సిబ్బందితో ప్రతీ జంక్షన్ లో ఒక ఎస్ఐతో ప్రతీ రోడ్ లో ఒక్కో కానిస్టేబుల్ తో అర్థరాత్రి విధులు నిర్వహించి ప్రజలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్న భరోసా ఎస్పీ దామోదర్ ఇచ్చారు.

ఈ పహారలో డీఎస్పీ రాఘవులు, సీఐలు ఆర్వీకేచౌదరి, శ్రీనివాస్, గోపాల్ నాయు, ఎస్ఐలు సురేంద్ర నాయుడు, ప్రసన్నకుమార్, కృష్ణమూర్తి, త్రినాధ్, ప్రమీల ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బైక్ రైడర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

ఎస్ బి ఐ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Satyam News

ప్రాణాలు పోతున్నా వడ్ల రైతుల్ని పట్టించుకోవడం లేదు

Satyam News

‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్: ఇష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు

Satyam News

జనరల్ ఇన్సూరెన్స్ పరిహారం చెక్కులు ఇవిగో…

Satyam News

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Satyam News

Leave a Comment