24.8 C
Hyderabad
September 13, 2026
గుంటూరుహోమ్

సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

#PVNMadhav

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి  మధుకర్ జీ కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, సేవా–సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా–సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టాల్సిన వివిధ సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. సేవా–సంకల్ప్ అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

Related posts

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్

Satyam News

టీడీపీలో నవశకం…. యువ దళపతిగా లోకేష్‌

Satyam News

వార్ రూమ్ లో ఖొమైనీ: వీడియో వైరల్

Satyam News

శ్వేత సౌధం లో కాల్పులు: ఉలిక్కిపడ్డ ట్రంప్

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

Leave a Comment