25.2 C
Hyderabad
September 20, 2026
విజయనగరంహోమ్

ఉత్తరాంధ్ర ఇలవేల్పును దర్శించుకున్న అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ

#PaditalliAmmavaru

ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న  వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Related posts

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News

జోర్డాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడి

Satyam News

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News

హనీ ట్రాప్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్న టీచర్

Satyam News

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

Leave a Comment