ముఖ్యంశాలుహోమ్

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

#ChandrababuN

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుల వివరాలు ఇవి:

శ్రీకాకుళం – మోదవలస రమేష్

విజయనగరం – కిమిడి నాగార్జున

అరకు – మోజోరు తేజోపతి

విశాఖపట్నం – చోడే వెంకట పట్టాభిరాం

అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు

అమలాపురం – గుత్తల సాయి

కాకినాడ – జ్యోతుల నవీన్

ఏలూరు – బడేటి రాధాకృష్ణ

రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి

నర్సాపురం – మంతెన రామరాజు

విజయవాడ – గద్దె అనురాధ

మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి

గుంటూరు – పిల్లి మాణిక్యరావు

బాపట్ల – సలగల రాజశేఖర్ బాబు

నర్సరావుపేట – షేక్ సైదా

ఒంగోలు – ఉగ్ర నరసింహారెడ్డి

నెల్లూరు – బీద రవిచంద్ర

చిత్తూరు – షణ్ముగరెడ్డి

తిరుపతి – పనబాక లక్ష్మి

రాజంపేట – సుగవాసి ప్రసాద్ బాబు

అనంతపురం – పూల నాగరాజు

హిందూపూర్ – ఎం.ఎస్. రాజు

కడప – చదిపిరాళ్ల భూపేష్

కర్నూలు – గుడిశె కృష్ణమ్మ

నంద్యాల – గౌరు చరితారెడ్డి

ఈ నియామకాలతో జిల్లాల స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం చేసి, రాబోయే రాజకీయ పరిణామాలకు సిద్ధం కావడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోందని పార్టీ నేతలు వెల్లడించారు.

Related posts

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

Satyam News

దళితవాడల్లో టీటీడీ ఆలయాలు

Satyam News

నీ బొమ్మల పిచ్చి కోసం ప్రజాధనం ఖర్చు  చేస్తావా?

Satyam News

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

Satyam News

ప్రహ్లాద్ జోషీ కి విద్యాశాఖ అదనపు బాధ్యత

Satyam News

Leave a Comment