26.2 C
Hyderabad
September 25, 2026
హైదరాబాద్హోమ్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పరిశీలించిన సీఎం

#Revanthreddy

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ ఎడ్యుకేషన్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ మెడికల్ నర్సింగ్, ఫిజియో థెరపీ, పారామెడికల్ కాలేజీలు, 430 బెడెడ్ హాస్పిటల్, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.

వీటిని పరిశీలించిన సీఎం ఎడ్యుకేషన్ హబ్ లో జరిగే అన్ని నిర్మాణాల విషయంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాల విషయాల్లో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు.

వర్షాల సమయంలో నీరు నిలవకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి ల్యాండ్ స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కూడా సీఎం సూచించారు.

Related posts

బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ Dino Deets ప్రారంభం

Satyam News

వెనిజులా అధ్యక్షుడి గురించిన ఆసక్తికర సమాచారం ఇది…

Satyam News

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన  కళా వైభవం

Satyam News

Satyam News

Leave a Comment