26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

#PCAditya

విలక్షణ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి డా. పీసీ ఆదిత్య మరో ప్రయోగం చేశారు. గత 30 సంవత్సరాలనుండి సినీ రంగం లో పలు ప్రయోగాలు చేస్తూ ఆదిత్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రికార్డులు సాధిస్తూ గుర్తింపు పొందారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి గాయకుడు గా మారారు.

సాంకేతిక విప్లవం లో భాగం గా వచ్చిన AI ( ARTIFICIAL INTELLIGENCE ) విధానం లో నాలుగు నిముషాలు సమయం గల ప్రేమ గీతాన్ని రచించి గానం చేశారు.’ రాయే… నా లచ్చి ‘ అంటూ జానపద శైలిలో ఉత్తరాంద్ర యాస లో సాగిన ఈ గీతం టీజర్ ఇప్పటికే ప్రజాధరణ పొందింది.

నేడు 11 వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ గీతాన్ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ప్రయోగం లో కూడా ఆదిత్య విజయం సాధించారు. పలువురు అభిమానులు, మిత్రులు ఆదిత్య కు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్ లో ఈ AI విధానం లో మరిన్ని ఆడియో, వీడియో గీతాలను రూపొందిస్థానని ఆదిత్య హామీ ఇచ్చారు.

Related posts

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News

మహా మనిషిని సైతం వేధించిన జగన్ రెడ్డి

Satyam News

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News

ఈడీ దెబ్బతో మళ్లీ జగన్ గుండెల్లో భయం

Satyam News

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News

Leave a Comment