25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

#Navamalleteega

పాఠకుల్లో మరింత విజ్ఞానం పెంపొందించేలా నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. జులై నెలకు సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ను సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ఇస్కా రాజేష్ బాబు తో కలిసి  ఉపాధ్యాయ ఎంఎల్ సీ మల్క కొమరయ్య ఆవిష్కరించారు. ఈ మాస పత్రిక మున్ముందు మరింత ప్రజాదరణ పొందాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మనస్ఫూర్తిగా కోరుకున్నారు.నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ఇస్కా రాజేష్ బాబు కు ప్రత్యేకంగా  మల్క కొమరయ్య అభినందనలు తెలిపారు.

Related posts

రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!

Satyam News

విద్యా వికాసం కోసమే “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్”

Satyam News

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధపడుతున్న పాక్

Satyam News

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

Satyam News

Leave a Comment