గుంటూరుహోమ్

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

అంబటి రాంబాబు ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ఆందోళన సమయంలో… అంబటి ఆఫీసుకి సొంత వర్గీయులే నిప్పు పెట్టారు. సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జ్ భార్గవ్ రెడ్డి అనుచరులు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది.

కూటమి శ్రేణులు అంబటి ఇంటి దగ్గర ఆందోళన చేస్తుండగా… సందట్లో సడేమియాగా అంబటి సొంత వర్గం వాళ్లే ఈ పనికి ఒడిగట్టారు. సత్తెనపల్లి నుంచి వచ్చిన భార్గవడ్డి అనుచరులు ముందుగా ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు.

అనంతరం ఆఫీసుకీ నిప్పు పెట్టాలని ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే మంటలు ఆర్పివశారు. నిప్పు పెట్టిన వైసీపీ నేతల్లో కొందరిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Related posts

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

జగన్‌ ఆట కట్టించిన చంద్రబాబు

Satyam News

ముడి పొగాకుపై జీఎస్టీ 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

ఉక్రెయిన్ వద్ద వాణిజ్య నౌకపై దాడి: భారతీయుడి మృతి

Satyam News

Leave a Comment