21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లు..ఇది కూటమి రికార్డ్!
ఏపీలో పేదల కల నెరవేరబోతుంది. ఎనిమిదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్న లక్షలాది మంది నిరీక్షణకు తెరదించుతూ, కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సిద్ధమైన లక్ష టిడ్కో గృహాలతో...
