డ్రగ్ ఆంధ్ర ప్రదేశ్, రుణ ఆంధ్ర ప్రదేశ్ అని ఉన్న బ్యాడ్ ఇమేజ్ నుంచి రాష్ట్రం బయటపడాలంటే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారథ్యం రాష్ట్రానికి ఎంతో...
టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని, రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసైనికులు తమ సత్తా ఏంటో చూపాలని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ జన సైనికులు,...
ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని వచ్చాం ఇక అక్రమాలు సాగనివ్వం అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది....
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో గాజుగ్లాసు గుర్తు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా కు ప్రకటన విడుదల చేశారు. నిబంధనల ప్రకారం...
తమ అధినేత పై జరుగుతున్న అన్యాయం పై ప్రజాస్వామ్య పరంగా నిరసన తెలియజెప్పే హక్కే లేదా అని విజయనగరం జిల్లా జనసేన అధినేత గురాన అయ్యలు ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసుల తీరు బాగోలేదని...
వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారట పిల్లి సుభాష్ చంద్రబోస్. త్వరలోనే జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ...
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వైకాపా నేతలకు ఇప్పుడు వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట వాలంటీర్ల వ్యవస్థ లోని లోపాలను...
జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి గా మిరియాల రామకృష్ణని నియమించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గం...
గాజుగ్లాసు గుర్తు తమదేనని జనసేన పార్టీకి గ్లాసుగుర్తు పై ఎటువంటి హక్కు లేదని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమకు ఇచ్చిన ఆర్డర్ కాపీ...
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైకాపా నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్ స్టేషన్‌లో...