ముఖ్యంశాలుహోమ్

సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పుడు పరిపూర్ణం

ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రజలకు కనువిందు చేసింది. చాలా ప్రదేశాలలో ‘బ్లడ్‌మూన్‌’ కనిపించింది. గ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది. దీన్ని బ్లడ్ మూన్ అంటారు. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌, కాలిఫోర్నియా సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాలతో పాటు ఇండియాలో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

WhatsApp Image 2026-03-03 at 19.00.21 (1)
Blood moon

Related posts

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Satyam News

21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లు..ఇది కూటమి రికార్డ్!

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News

నవతరం పార్టీ అనంతపురం జిల్లా కొత్త కమిటీ

Satyam News

Leave a Comment