ప్రపంచంహోమ్

ఇరాన్ పై దాడి: 165 మంది బాలికలు మృతి?

#GirlStudents

అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఘోరాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మినాబ్ లోని ఒక స్కూల్లో 180 మంది చనిపోయారు. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫొటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. ఇవాళ వారి అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. IRGC సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related posts

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

మరో చార్జిషీట్ దాఖలు చేసిన సిట్

Satyam News

భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన అధ్యాయం

Satyam News

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News

విశాఖకు బిగ్‌ మంత్‌..ఈ నెల మెగా ప్రాజెక్ట్‌ల జాతర!

Satyam News

తొలి ప్రవాస భారతీయుని బయోగ్రఫీ “జిందగీ ఇన్ టు షేడ్స్”

Satyam News

Leave a Comment