అంబర్‌పేట్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
అంబర్‌పేట్‌లోని గౌడ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే...
