39.2 C
Hyderabad
April 25, 2024 18: 49 PM

Tag : Anantapur

Slider అనంతపురం

అనంతపురం సబ్ రిజిస్ట్రార్ గా భార్గవ్

Bhavani
అనంతపురం ఆర్వో కార్యాలయం జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ గా గ్రూప్ -1 అధికారి యంగ్ తరంగ్ భార్గవ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు నెలల అనంతరం ఖాళీగా ఉన్న ఆ స్థానంలోకి ఆయన...
Slider అనంతపురం

జగన్‌ కు అనంతపురం టెన్షన్‌

Bhavani
సుమారు 50-60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్‌ టీమ్‌ ఇచ్చిన రిపోర్టులతో అప్రమత్తమైన జగన్‌.. వారి స్థానంలో కొత్తవారికి చాన్స్‌ లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లోనే చర్చ...
Slider అనంతపురం

రైలు కిందపడి చనిపోవాలనుకున్న ముగ్గుర్ని అనంతపురం త్రీటౌన్ పోలీసులు కాపాడారు

Bhavani
రైలు కిందపడి చనిపోవాలనుకున్న ముగ్గుర్ని అనంతపురం త్రీటౌన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు పిల్లలు సహా తండ్రిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతపురము 5 వ రోడ్డుకి చెందిన గురజాల హరికృష్ణ కుటుంబ సభ్యులతో...
Slider అనంతపురం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిద్దాం

Bhavani
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాంనగర్‌లోని రాయల్‌ ఫంక్షన్‌హాల్‌లో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంపై...
Slider అనంతపురం

అనంతపురంలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Bhavani
అనంతపురంలో స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్ నందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామి రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలతో కూడిన ప్రజా...
Slider అనంతపురం

శరవేగంగా అనంతపురం అభివృద్ధి

Bhavani
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అనంతపురం నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. బళ్లారి బైపాస్‌ నుంచి పంగల్‌...
Slider అనంతపురం

స్పందన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపండి

Bhavani
స్పందన పిటీషన్లకు ప్రాపర్ పరిష్కారం చూపాలని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అన్నారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించిన “స్పందన” కార్యక్రమానికి జిల్లా మూలల నుండి విచ్చేసిన ప్రజలు...
Slider అనంతపురం

అనంతపురంలో మహిళా లెక్చరర్ పై హత్యాయత్నం

Bhavani
అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ట్స్‌ కళాశాలలో మహిళా లెక్చరర్‌పై హత్యాయత్నం జరిగింది. కళాశాలలో కామర్స్‌ బోధిస్తున్న ప్రొఫెసర్‌ సుమంగళిని ఆమె భర్త గొంతు కోశాడు. లెక్చరర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు....
Slider అనంతపురం

అనంతపురంలో స్పందన కార్యక్రమం

Bhavani
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నేడు ” స్పందన ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 79 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ప్రజలు...