సిఆర్డీఏ కమీషనర్ కన్నబాబుపై బదిలీ వేటు
రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తోన్న సిఆర్డీఏ కమీషనర్ కన్నబాబును రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బదిలీ చేసింది. ఆయనతో పాటు మరి కొందరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖ...
