ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన...