ఫేస్ బుక్ కు కష్టకాలం: జుకర్‌బర్గ్ కు మోడీ ప్రభుత్వం వార్నింగ్
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మెటా పై కఠిన చర్యలు తప్పవని మోడీ ప్రభుత్వం జుకర్‌బర్గ్ కు హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీక్‌లపై కఠిన చర్యలకు సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర...
