కొత్త ప్రయోగం: సోనియా గాంధీ సోషల్ మీడియా ఎంట్రీ
కాంగ్రెస్ పార్టీ మరో కొత్త ప్రయోగం మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లోకి ప్రవేశించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....
