గుంటూరుహోమ్

తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

తెనాలి పట్టణంలోని టీబీ రోడ్, కొత్తపేటలో గల నెం.22 ది తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతనంగా పునరుద్ధరించిన గ్రౌండ్ ఫ్లోర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్న పాలకవర్గాన్ని అభినందించిన మంత్రి, సహకార బ్యాంకులు ప్రజలకు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన ఈ భవనం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు.

Related posts

జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి

Satyam News

పేరెంట్ టీచర్ మీటింగ్ కు తాగి వచ్చిన హెడ్ మాస్టర్?

Satyam News

మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం

Satyam News

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురండి

Satyam News

ఒకే ఆట… 665 ఏళ్లుగా…. మరో సారి…

Satyam News

Leave a Comment