మహబూబ్ నగర్హోమ్

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

#TSRTC

తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. పోలీస్ పహారా మద్య ప్రైవేటు సిబ్బంది సహాయంతో ఆయా ప్రాంతాలకు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తరలిస్తున్నారు. కార్మికుల ఆందోళనను ఆడ్డుకునేందుకు గద్వాల ఆర్టీసి బస్‌ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Related posts

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల కార్యాచరణ

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

Satyam News

రికార్డు స్థాయిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు

Satyam News

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

Satyam News

Leave a Comment