చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్.. . దేశంలోనే టాప్ పారిశ్రామికవేత్త సంచలనం..!!
సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద ఫ్యాన్స్. వేలు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్లు కూడా బాబుగారికి వీరాభిమానులే. మహీంద్రా...
