Month : May 2026

సినిమాహోమ్

మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’

Satyam News
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం....
సినిమాహోమ్

ఘనంగా నిర్మాత వి.ఆర్.కె. రావు మనవరాలి వివాహం

Satyam News
ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు  మనవరాలి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. కొండాపూర్ సైబర్ మెడోస్ నివాసి, భారత వైమానిక దళ మాజీ కమాండర్, ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు...
గుంటూరుహోమ్

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

Satyam News
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన...
సినిమాహోమ్

అసెంబ్లీ కి వెళ్లనున్న సినీ హీరోయిన్ త్రిష?

Satyam News
తమిళనాడులో టీవీకే విజయపథంలో పయనిస్తున్న సందర్భంగా హీరోయిన్ త్రిషకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. టీవీకే అధినేత విజయ్ తో అత్యంత సన్నిహితంగా ఉండే త్రిష తిరుమల వెళ్లి ప్రసాదం తీసుకుని వచ్చి విజయ్ కి...
ఆధ్యాత్మికంహోమ్

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి

Satyam News
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా,...
ముఖ్యంశాలుహోమ్

మమతా బెనర్జీని దెబ్బతీసిన అహంకారం

Satyam News
వాస్తవాలను గ్రహించకుండా అహంకారంతో ప్రవర్తించడం వల్లే మమతా బెనర్జీకి ఘోర పరాభవం ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని రాజకీయ కారణంగా మమతా బెనర్జీ ప్రచారం చేశారు. దాంతో...
సంపాదకీయంహోమ్

ఒకప్పుడు శూన్యం… ఇప్పుడు పరిపూర్ణం

Satyam News
పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ, ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్...
జాతీయంహోమ్

టివికే విజయ్ ఇంట్లో పండుగ వాతావరణం

Satyam News
చెన్నై నగరంలోని ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ దంపతుల నివాసం ఇప్పుడు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా వెలువడుతున్న ప్రారంభ ట్రెండ్స్‌లో, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి...
ప్రత్యేకంహోమ్

బెంగాల్ లో ముగిసిన మమత బెనర్జీ శకం?

Satyam News
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ శకం ముగిసినట్లే కనిపిస్తున్నది. ఇంకా మమతా బెనర్జీ ఆశతోనే ఉన్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. తాజా ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ...
సినిమాహోమ్

బండ్ల గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్థం

Satyam News
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...