జాతీయంహోమ్

చక్కెరతో ఇథనాల్‌ ఉత్పత్తిపై నిషేధం!

#Ethanol

దేశంలో చక్కెర కొరతను దృష్టిలో ఉంచుకుని ఇథనాల్‌ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నవంబర్‌ 1 నుంచి 2027 అక్టోబర్‌ 31 వరకు చక్కెర, చెరకు రసం, చక్కెర సిరప్‌, బీ-హెవీ మొలాసిస్‌ (B-Heavy Molasses) నుంచి తయారు చేసిన ఇథనాల్‌ను చమురు కంపెనీలు కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

దేశంలో చక్కెర లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య చక్కెర నిల్వలు, ఇథనాల్‌ ఉత్పత్తి, చెరకు రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకంగా మారింది.

Related posts

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

Satyam News

ముందస్తు బెయిల్ కోసం ఖేరా యత్నం

Satyam News

కేసీఆర్‌ వదిలిన బాణం…. ఏపీ పాలిట శాపం..!!

Satyam News

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

Satyam News

అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠ

Satyam News

ప్రతి నియోజకవర్గంలో మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

Leave a Comment