హైదరాబాద్హోమ్

చిల్డ్రన్స్ డే సందర్భంగా మొక్కలు నాటిన బీఆర్ఎస్ నేత

#GreenIndia

చిల్డ్రన్స్ డే సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మియాపూర్ లోని Fountain Head Global School పిల్లలతో కలిసి BRS రాష్ట్ర నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, స్కూల్ చైర్మన్ మేఘన ముసునూరి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మేఘన ముసునూరి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కార్తీక మాసంలో ఉసిరి మరియు బిల్వ మొక్కలు నాటడం అందులో పిల్లలతో కలిసి చిల్డ్రన్స్ డే రోజు మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. పిల్లలకు ఉసిరి, బిల్వ మొక్కల ప్రాదాన్యత ను పిల్లలకు తెలియచేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షణ చేయడం మన బాధ్యత అని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల పిల్లలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫ్రెండ్షిప్ డే వేళ విశాఖలో విషాదం: బీచ్‌లో ఇద్దరు గల్లంతు

Satyam News

జగన్ చెంప చెళ్ళుమనిపించిన కేంద్రం

Satyam News

అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు

Satyam News

బాలివుడ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

Satyam News

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

Satyam News

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News

Leave a Comment