26.3 C
Hyderabad
September 19, 2026
శ్రీకాకుళంహోమ్

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

#AASRAA

అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) జాతీయ సదస్సు డిసెంబర్ 6 న విజయవాడ లో జరగనుంది. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు, బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అశ్రా సేవలను కొనియాడారు. వినియోగదారుల హక్కులు, విధులపై ప్రజలకు అవగాహన కల్పించటం ముదావహమన్నారు. అలాగే ఆమదాలవలస శాసన సభ్యులు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కూడా అశ్రా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో అశ్రా జిల్లా చైర్మన్ డాక్టర్ గంజి ఎజ్రా, కమిటీ సభ్యులు అడ్వకేట్ D రాంబాబు, అడ్వకేట్ సారథి, బాల కృష్ణ, జాప్ జిల్లా అధ్యక్షులు జి షణ్ముఖ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Related posts

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

దేశ రాజధాని పేరు మారబోతున్నది….?

Satyam News

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి!

Satyam News

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News

Leave a Comment