26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు

పల్నాడు జిల్లాలో నరసరావుపేట లోని ఇటీవల ప్రకాష్ నగర్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ స్టూడెంట్ యూనియన్లు కలిసి జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు నిర్వహించారు.

డీఈవో తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేశారు

Related posts

నిరాశ్రయ గృహం లో ఉచిత వైద్య శిబిరం

Satyam News

బాణసంచా పరిశ్రమలో పేలుడు:18 మంది మృతి

Satyam News

భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు

Satyam News

జగన్ పార్టీ‌పై ‘సునీత’ అస్త్రం

Satyam News

చేనేతకు ‘అసెంబ్లీ’ ఆదరణ

Satyam News

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

Leave a Comment