26.3 C
Hyderabad
September 19, 2026
అనంతపురంహోమ్

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

వైసీపీ నేత వేధింపులపై మహిళలు ఎస్పికి పిర్యాదు చేశారు. వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తించడంటూ అనంతపురం ఎస్పి జగదీశ్ కు మహిళలు పిర్యాదు చేసారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామం మటన్ మార్కెట్ కాలనిలో నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

బహిర్భుమికి వెళ్లిన సమయంలో ఫోటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడని పిర్యాదులో పేర్కొనట్లు వారు తెలిపారు. సదరు బాధితులు ప్రశ్నిస్తే రఫ్ఫా రఫ్ఫా నరుకుతా అంటూ బెదిరిస్తునట్లు ఆవేదన వ్యక్తం చేసారు.

Related posts

ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

Satyam News

హత్య కేసులో నిందితులు అరెస్టు

Satyam News

గ్రీన్ ఎనర్జీలో ఏపీ గర్జన…సౌత్‌ ఇండియా నంబర్ 1!

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

Satyam News

Leave a Comment