26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

#FoodSefety

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆయిల్ మిల్లులు మరియు గోదాముల్లో తనిఖీలు నిర్వహించి, నూనె నమూనాలను (సాంపిల్స్) అధికారులు సేకరించారు. అధికారుల ఆకస్మిక దాడులతో కొన్ని మిల్లుల యజమానులు తమ మిల్లులకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అధికారులు సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు.

Related posts

ఏపీ లిక్కర్ గ్యాంగ్ తో విజయ్ చెట్టాపట్టాల్.!

Satyam News

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News

అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ

Satyam News

ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించండి

Satyam News

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చనున్న భోగాపురం

Satyam News

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News

Leave a Comment