26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

భారత ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్ భేటీ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జస్టిస్ సూర్యకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు.

విందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related posts

కొడుకు, కోడలి ఖాతాల్లోకి లిక్కర్ సొమ్ము..అడ్డంగా దొరికిన కారుమూరి.!

Satyam News

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News

మేనేజర్లకు నో జీతం..దివాలా తీసిన వైసీపీ!

Satyam News

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలి

Satyam News

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

Satyam News

కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి

Satyam News

Leave a Comment