ఆధ్యాత్మికంహోమ్

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

అపరోక్ష జ్ఞాని మల్దకల్ శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలలో మధ్య ఆరాధన సందర్భంగా పవమాన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థ చారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేషదాసుల ఉత్సవ విగ్రహానికి ధీరేంద్రదాస్ రాఘవేంద్ర దాస్ విష్ణు పూజలు నిర్వహించి రథోత్సవం అంగారంగ వైభవంగా నిర్వహించారు.

అనంతరం దాసుల వారి కట్ట దగ్గర పురాణ ప్రవచనాలను పండితులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు శేష గిరి రావు చింతరేవుల దేవాలయ చైర్మన్ గిరి రావు పట్వారీ అరవిందరావు బాబురావు శ్రీకాంత్ చాగాపురం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు కోయిల్దిన్నె వెంకటేశ్వరరావు మజ్జిగ పంపిణీ చేశారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ కు వెసులుబాటు కల్పించిన సుప్రీంకోర్టు

Satyam News

తనకు రక్షణ కల్పించండంటూ గర్భిణి వేడుకోలు

Satyam News

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

Satyam News

రేవంత్ పాలన రాక్షస పాలన: హరీష్ రావు

Satyam News

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

Leave a Comment