ముఖ్యంశాలుహోమ్

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

#Lokesh

విద్య, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ కోల్‌కతాలోని కాళీ మాత ఆలయాన్ని సంద‌ర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేష్‌కు స్వాగ‌తం ప‌లికారు. కాళీమాత‌ను ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శక్తి స్వరూపిణి కోల్‌కతా కాళీ మాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంద‌ని లోకేష్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్నిరంగాల్లో అగ్ర‌గామిగా ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రికీ ఆయురారోగ్యాలు, ఆనంద‌మ‌య జీవితం ప్ర‌సాదించాల‌ని కాళీమాత‌ను వేడుకున్నాన‌న్నారు.

Related posts

యమున ప్రక్షాళనకు రూ.8,941.22 కోట్ల విలువైన ప్రాజెక్టులు షురూ

Satyam News

యువ అడ్వకేట్ ను జైల్లో వేయించిన ఏపి హైకోర్టు న్యాయమూర్తి

Satyam News

వీడియో మార్ఫింగ్ కేసులో ప్రశాంత్ భూషణ్ పై కేసు

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

వచ్చే నెలలో పెళ్లి… నేడు ప్రమాదం లో మృతి

Satyam News

గూగుల్ శంకుస్థానకు మించిన ఆనందం

Satyam News

Leave a Comment