గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం
నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉన్న శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వెళ్లేందుకు మార్గం సుగుమం అయింది. రెండు జిల్లాల సరిహద్దులో...
