పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి....
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కనిపించడం భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఎటపల్లి తాలూకాలోని జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల పరిసరాల్లో మావోయిస్టులు విడుదల చేసినట్లు భావిస్తున్న కరపత్రాలను భద్రతా బలగాలు...
గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ ప్రాధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు...
కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. కామెడీ పేరుతో వీడియోలు చేసే సమయ్ రైనా, యూట్యూబర్లు రణవీర్ అల్లాహ్‌బాదియా, ఆశిష్ చంచలానీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వికలాంగులు,...
తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను శ్రీశైల మల్లికార్జున సహిత భ్రమరాంబికా అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు...
విశాఖపట్నం వేదికగా ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై కీలక ప్రకటన చేశారు. అల్లూరి జిల్లా కొత్తవలస గ్రామంలో “పల్లె బాటలో ఈగల్” అనే వినూత్న కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు....
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి లోహిత ఫార్మా పరిశ్రమలో విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కెమిస్ట్ తాళ్ల దుర్గారావు...
సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావిస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఒక విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఆధ్వర్యంలో ప్రారంభమైన “సహచరి”...
కేంద్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్‌లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు వీలుగా ఈనెల 15న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్ విస్తరణపై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ,...
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్ దీవి, బందర్ అబ్బాస్, మరియు బుషెహర్ రేవు పట్టణాలపై శత్రు దేశాలు భారీ వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ...