25.2 C
Hyderabad
September 20, 2026
కడపహోమ్

సురక్షిత ఆహారం మాత్రమే విక్రయించండి

#Mydukuru

FSSAI ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణములోని కిరాణా మార్చంట్ అసోసియేషన్ భవనం లో పట్టణ పరిధి లోని కిరాణా దుకాణములు హోటల్ బేకరీ షాప్ ల యజమానులతో అవగాహనా సధస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సు లో ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కలర్స్ కలిగిన ఆహార పదార్థాలు కల్తీ నూనెలు టెస్టింగ్ సాల్ట్ బెల్లం బఠాని పీచు మిఠాయిలు సాల్టు విషపూరిత రసాయనాలు కలిగిన వస్తువులను విక్రయించకూడదని అలా విక్రయిస్తే షాపులపై తనిఖీలు చేసికేసులు పెడతామని తెలపడం జరిగింది.

అలా ఏవైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9440379755 08645 2410295 నెంబర్ లకు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారు ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత డిప్యూటీ తాసిల్దార్ చంద్రావతిని ఘనంగా సన్మానించారు  ఈ కార్యక్రమం లో ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత డిప్యూటీ తాసిల్దారు చంద్రావతి కిరాణా మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొంతు సుబ్రహ్మణ్యం మాజీ అధ్యక్షులు నేతి రెడ్డయ్య సభ్యులు పాల్గొన్నారు.

Related posts

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News

నిలిచిన బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట

Satyam News

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్

Satyam News

Leave a Comment