మహబూబ్ నగర్హోమ్

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక పాత బస్ స్టాండ్, షుకూర్ కాంప్లెక్స్ నందు వెల్ కేర్ పాలి క్లినిక్ లోఉచిత వైద్య శిబిరం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ముందుగా ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహాలు యాదవ్,  జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  రాజశేఖర్  వైస్ ఛైర్మెన్ శంకర్, కౌన్సిలర్ బాబర్, గోవిందు, మాజీ కౌన్సిలర్స్ మురళి, ఇసాక్, నాయకులు బంగి సుదర్శన్, వంట భాస్కర్, మైలగడ్డ చంద్రశేఖర్, చిరు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ (RRR) కాన్సెప్ట్ అర్థం చేసుకోండి

Satyam News

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

Satyam News

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి

Satyam News

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

Satyam News

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News

Leave a Comment