విజయనగరంహోమ్

గోవా గవర్నర్ విజయనగరం రాక

#Ashokgajapatiraju

గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది గోవా గవర్నర్ కు గాడ్ ఆఫ్ ఆనర్ చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సీఐ సూరినాయుడు, వన్ సీఐ ఆర్వీకే. చౌదరిలు బందోబస్త్ గా ఉన్నారు. కాగా బంగ్లా సెక్యూరిటీ గా వన్ టౌన్ ఎస్ఐ లీలావతి ఇంచార్జ్ గా ఉంటున్నారు.

Related posts

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

Satyam News

అమరావతిలో హైటెక్‌ ఫిల్మ్‌ సిటీ….!!

Satyam News

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా?

Satyam News

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

Satyam News

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

Satyam News

Leave a Comment